సినీ స్థితప్రజ్ఞుడు…విజయా నాగిరెడ్డి

సినీ స్థితప్రజ్ఞుడు…విజయా నాగిరెడ్డి

December 4, 2022

(విజయా నాగిరెడ్డి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) సినిమా నిర్మాణం కూడా వ్యాపార పరిశ్రమే. పేరుతోపాటు పెన్నిది సమకూర్చేదే సినీ వ్యాపారం అనే సూత్రాన్ని నమ్మి ఆచరించిన వ్యాపారదక్షుడు విజయా సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. యాభై సంవత్సరాలకు పైగా సినిమా అనే అద్భుత కళకి అంకితమైన స్థితప్రజ్ఞుడు నాగిరెడ్డి. సాక్షాత్తు తన అన్నగారైన బి.ఎన్.రెడ్డి (బొమ్మిరెడ్డి…

కళారంగం పైనా కర్కశ పాదం!

కళారంగం పైనా కర్కశ పాదం!

November 29, 2022

రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం కళారంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. స్వాతంత్య్రానంతరం మన చారిత్రక ఘట్టాలను దృశ్యమానం చేసి, వాటిని భావితరాల కోసం భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్‌, నేషనల్‌ ఫిలిం ఆర్కైవ్‌లతో పాటు ఫిలిం ఫెస్టివల్‌ డైరెక్టరేట్‌, చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియాల ఉనికిని దెబ్బతీస్తూ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వాటిని విలీనం చేసింది. చిత్రకళా…

నర్సింగ్ రావుకు “మొరాకన్ స్టార్” పురస్కారం

నర్సింగ్ రావుకు “మొరాకన్ స్టార్” పురస్కారం

November 22, 2022

ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, రచయిత బి. నర్సింగరావు మొరాకో దేశం ఇచ్చే అత్యున్నత “మొరాకన్ స్టార్” పురస్కారం స్వీకరించారు. కోవిడ్ లాక్ డౌన్ లో ఆయన గీసిన వేలాది బొమ్మలకు, రాసిన ఆంగ్ల కవిత్వానికి ఈ పురస్కారం లభించింది. తెలంగాణ కళల పునరుజ్జీవన శిల్పిగా అభివర్ణిస్తూ పది జాతీయ పురస్కారాలు, తొమ్మిది అంతర్జాతీయ పురస్కారాలు ఇటీవల కాలంలో ఆయన్ని…

సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

November 15, 2022

(సూపర్ స్టార్ కృష్ణ జీవన ప్రస్థానాన్ని తెలిపే ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….) అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో బుర్రిపాలెం అనే కుగ్రామం అందించిన నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా…

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

October 5, 2022

(నేడు పసుపులేటి ‘కన్నాంబ’ జయంతి) నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ…

బాలీవుడ్ ‘హిట్ గర్ల్’ పారేఖ్ కు ఫాల్కే పురస్కారం

బాలీవుడ్ ‘హిట్ గర్ల్’ పారేఖ్ కు ఫాల్కే పురస్కారం

September 27, 2022

(ఆశా పారేఖ్ కు ఫాల్కే పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) భారతీయ సినిమారంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు భారత ప్రభుత్వం ఇచ్చే జీవితకాల విశిష్ట పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’. ఢుండిరాజ్ గోవింద ఫాల్కే అనే ‘దాదా ఫాల్కే’ భారతీయ సినిమాకు పితామహుడు. 1913లో తొలి పూర్తి స్థాయి మూకీ సినిమా ‘రాజా…

‘అమర దీపం’ కృష్ణంరాజు

‘అమర దీపం’ కృష్ణంరాజు

September 22, 2022

ఇటీవల సినిమా నిర్మాతలు బడ్జెట్ ఆవరిమితంగా పెరిగిపోతున్న కారణంగా స్వీయ నిర్ణయంతో నెల రోజుల పాటు షూటింగ్ లు ఆపేశారు. అందులో ఓ ప్రధాన కారణం హీరో హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులను సైతం నిర్మాతలే భరించాల్సి రావడం. దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కృష్ణంరాజు. ఓ కథానాయకుడిగా…

కపూర్ వంశ రుషి… రిషి కపూర్

కపూర్ వంశ రుషి… రిషి కపూర్

September 8, 2022

90 వ దశకం చివరిలో రిషికపూర్ హీరోగా నటించిన సినిమాలు రాణించలేదు. దానితో రిషి తన పంధా మార్చుకొని సపోర్టింగ్ పాత్రలకు పరిమితమయ్యాడు. పైగా అతని వయసు యాభై ఏళ్ళకు చేరడం కూడా ఒక ప్రతికూల అంశంగా మారింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “ఏ హై జల్వా” (2000) సినిమాలో రిషికపూర్ సల్మాన్ ఖాన్ కు తండ్రిగా…

‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!

‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!

September 6, 2022

మోదుకూరి జయంతి నెల ఆగస్టులో జెండా పండుగ సంబరాలు ముగిశాక, విజయవాడ ఐ.ఎం.ఏ. హాలులో సంస్కరణ సభ ఆగస్ట్ 20 శనివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఇందులో పలువురు సాహితీ వేత్తలు పాల్గొని జాన్సన్ రచనల వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘విరసం’ రాష్ట్ర కార్యదర్శి అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ నేపధ్యం తెలిసిన రచయిత మాత్రమే, ‘రైతు లేనిదే…

బెంగాల్ చిత్రసీమ ఉత్తమ ఐడల్… ఉత్తమ్ కుమార్

బెంగాల్ చిత్రసీమ ఉత్తమ ఐడల్… ఉత్తమ్ కుమార్

September 3, 2022

(ఉత్తమ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) బెంగాలి బాబులకు అతడొక మహానాయకుడు. సినీ ప్రేమికులకు అతడొక మ్యాటినీ ఐడల్. సినీ నిర్మాతలకు అతడొక వసూల్ రాజా. సహనటులకు అతడొక మార్గదర్శి. ఇన్ని సుగుణాల కలబోత ప్రముఖ బెంగాలి, హిందీ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్. అతడో విజ్ఞాన ఖని. మంచి నటుడు, నిర్మాత, స్క్రీ ప్లే…