ఎవరు? మీలో కోటీశ్వరులు!!

ఎవరు? మీలో కోటీశ్వరులు!!

August 25, 2021

ఆగస్ట్ 22, 2021 సాయంత్రం 8.30 గంటలకు జెమిని టెలివిజన్ ఛానెల్ లో ప్రశ్నావళి (QUIZ) కార్యక్రమం ” ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రారంభమయ్యింది …. ఈ క్విజ్ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నందమూరి తారక రామారావు @ జూనియర్ ఎన్.టీ.ఆర్ (38)… మొదటి ఎపిసోడ్ లో మరొక ప్రముఖ తెలుగు…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

August 24, 2021

నది పత్రిక సంపాదకులు జలదంకి ప్రభాకర్ (ప్రజ) 23 వ తేదీ సోమవారం రాత్రి 12 .30 గంటలకు కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఒకమ్మాయి బెంగుళూరు, ఒకమ్మాయి బ్రెజిల్, ఒకమ్మాయి నెల్లూరులో వుంటున్నారు. నది మూతపడ్డాక ప్రభాకర్ ‘స్వతంత్ర ప్రభ’ పత్రికను ప్రారంభించారు. మరో రెండు పత్రికలూ రిజిస్ట్రేషన్…

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

August 21, 2021

హైదరాబాద్, మాదాపూర్ లో వారం రోజులపాటు జరిగే ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్ నిన్న (20-08-21) స్టేట్ ఆర్ట్ గేలరీ డైరెక్టర్ కె. లక్ష్మి ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో లక్ష్మా గౌడ్ తో పాటు మరో 13 మంది చిత్రకారులు పాల్గొననున్నారు. ఈ వర్క్ షాప్ ఆగస్ట్ 20 వ తేదీ నుండి 26 వ…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

August 19, 2021

ఆంధ్రపత్రికకు, ఆంధ్రపత్రిక నుండి వెలువడే ‘కలువబాల’ మహిళా పత్రికకు సంపాదకులుగా పని చేసిన వీరాజీగారు నిన్న (18-08-21) మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తార్నాకలో చివరిశ్వాస విడిచారు. వీరాజీ అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. మూడున్నర దశాబ్దాల క్రితం ఆంధ్రపత్రికలో వీరాజీ గారి దగ్గర పని చేసిన వాళ్లలో నేను ఉండడం మరచిపోలేని జ్ఞాపకం. ఆ తర్వాత భూమిలో…

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

August 11, 2021

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ ఎంతో ఘనంగా ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్ట్ 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా…

సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

August 9, 2021

(సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి ప్రథమ వర్దంతి ఆగస్ట్ 7 న) సాంస్కృతిక రంగం అంటే ప్రాణం ఇచ్చేటోడు. చెత్త ప్రదర్శన అయినా ఓపికగా చివరి వరకు ఆసక్తిగా చూసేటోడు. నాటకం అంటే సొంత ఖర్చు పెట్టుకుని ఎంత దూరం అయినా ప్రయాణించేటోడు. ప్రతిభ ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని ప్రోత్సహించేటోడు. తెలుగు భాష వికాసం కోసం పరితపించేటోడు. తెలుగుకు…

మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

August 7, 2021

(ఆగస్ట్ 15 వ తేదీ వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన…) తూనీగల రెక్కల చప్పుళ్ళెప్పుడైనా విన్నారా? ఎనభయ్యో జనాల అవతలినుండి గాలి మోసుకొచ్చిన మువ్వల సంగీతం.మీ గుండెల్ని తాకి ఎన్నాళ్ళయ్యి ంది? వెయ్యేళ్ళనాటి పురాస్మృతులు తట్టిలేపిన స్పర్శననుభవించారా ఎన్నడైనా?ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావ్ నలభై ఏళ్ళ జీవితం ధారపోసిసేకరించిన జానపద, ఆదివాసీ కళాకృతులూ, సంగీతవాయిద్యాల ప్రదర్శన మాదాపూర్లోని…

విలక్షణ వ్యక్తి చక్రపాణి

విలక్షణ వ్యక్తి చక్రపాణి

August 5, 2021

నేడు ఆగస్టు – 05 బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు, బాలసాహితీవేత్తలకు మార్గదర్శి చందమామ చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు)గారి జయంతి. చక్రపాణిగారికి బాల్యం నుంచీ సాహిత్యం పట్ల అభిమానం ఎక్కువ. హైస్కూలు విద్య పూర్తయ్యాక హిందీ పాఠశాల ప్రారంభించారు. తదుపరి హిందీలోంచి…

నేడు ప్రజాకవి వంగపండు వర్ధంతి

నేడు ప్రజాకవి వంగపండు వర్ధంతి

August 4, 2021

నేడు విశాఖలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ ఉడా చిల్డ్రన్స్ థియేటర్, వేదిక నందు ఉ.గం.9 :00 లకు 4 ఆగస్టు 2021 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా…

సింగీతం రచించిన’అజ్ఞాత యశస్వి’ నాటకం

సింగీతం రచించిన’అజ్ఞాత యశస్వి’ నాటకం

August 3, 2021

ఈ నెల 7వ తేదీ సాయంత్రం గం. 6.30 ని.లకు హైదరాబాద్ రవీంద్రభారతిలో.‘మందుల మహామాంత్రికుడు’ యల్లాప్రగడ సుబ్బారావు జీవితంపైప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి‘ నాటకం ప్రపంచం గర్వించదగ్గ తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ఐదువేల సంవత్సరాల్లో… ఆయన కనిపెట్టినన్ని ఔషధాలు, ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆయనను ‘మందుల…