విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

October 29, 2019

‘కళను నమ్ముకున్న కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు. అవార్డుల్లో అత్యుత్తమమైనది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్‌ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల…

సాహస యాత్ర లో ‘అజేయుడు ‘ 

సాహస యాత్ర లో ‘అజేయుడు ‘ 

October 27, 2019

4,270కిలోమీటర్ల లక్ష్యం… వీపుమీద 20 కేజీల బరువు… 152 రోజుల నడక… రాళ్లూరప్పలు.. ఎడారి దారులు.. దట్టమైన అడవులు.. చిన్నచిన్న పర్వతాలు.. ఆ పక్కనే లోయలు.. అడుగువేస్తే జారిపోయే మంచుకొండలు.. వెన్నులో వణుకుపుట్టించే ఇలాంటి ప్రాంతాల్లో అలుపెరగక నడిచిన బహుదూరపు బాటసారి కార్తికేయ నాదెండ్ల. తన జీవన గమనానికి.. జీవిత గమ్యానికి సంబంధించిన సత్యాల ప్రతిధ్వనిని వినేందుకు వందల…

ఇంగ్లీష్ లో ‘విజేత ‘ – శ్రీమేథ అధినేత

ఇంగ్లీష్ లో ‘విజేత ‘ – శ్రీమేథ అధినేత

October 26, 2019

ఒక‌ప్పుడు పేద‌రికంతో మ‌గ్గిన ఈ కుర్రాడు లక్ష మందిని పైగా ఇంగ్లీష్ భాష‌లో ఎక్స్‌ప‌ర్ట్స్‌గా తీర్చిదిద్దే స్థాయికి చేరుకున్నాడు. తెలుగు భాష‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే కేంబ్రిడ్జి యూనివ‌ర్శిటీ నుండి బంగారు ప‌త‌కాన్ని స్వంతం చేసుకున్నాడు. ఇది నిజ‌మైన క‌థ‌. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన అత‌డే చిరంజీవి. శ్రీ మేధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సంస్థ‌కు…

నా ఇల్లే నా ప్రపంచం – మహేష్

నా ఇల్లే నా ప్రపంచం – మహేష్

October 26, 2019

తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు ఏది చేసినా, ఏది మాట్లాడినా అది క్షణాల్లోపే వైరల్ అవుతోంది. ఆయన సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చురుకుగా ఉంటున్నారు. ప్రతి దానిపై స్పందిస్తున్నారు. తెర మీద హీరోగా చెలామణి అవుతున్న ఈ హీరో రియల్ లైఫ్ లో కూడా తాను అసలైన హీరో నని ప్రూవ్…

కళలు మానసిక వికాసం కలిగిస్తాయి-జయశేఖర్

కళలు మానసిక వికాసం కలిగిస్తాయి-జయశేఖర్

October 25, 2019

శ్రీ నక్కల జయశేఖర్ రాజు (42) గారు, పిల్లిజాన్ వీధి, ఐతానగర్, తెనాలి. వీరు వృత్తి, ప్రవృత్తి చిత్రలేఖనం. చిన్నతనం నుండి డ్రాయింగ్-పేయింటి అంటే ఇష్టం. ఆ ఇష్టంతో పాఠశాల స్థాయిలోనే ఎన్నో బహుమతులు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించినా, తర్వాత ప్రోత్సహించారు. ఆ తర్వాత డ్రాయింగ్ లోయ్యర్, హైయ్యర్ (చెన్నై) లో పూర్తి చేసారు. సోదరుడు, మరియు…

బహుముఖాల ‘బొకినాల ‘ జయప్రకాష్

బహుముఖాల ‘బొకినాల ‘ జయప్రకాష్

October 25, 2019

నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, సాంస్కృతిక రంగ సేవకుడిగా, వ్యాఖ్యాతగా బహుముఖ రంగాల్లో రాణిస్తూ, గత 27 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా సేవలదించి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సీనియర్ అనౌన్సర్ గా ఈ అక్టోబర్ 31న పదవీ విరమణ చేస్తున్న బి. జయప్రకాష్ గారికి 64 కళలు.కాం శుభాకాంక్షలు అందిస్తూ సమర్పిస్తున్న అక్షరాభినందన. పశ్చిమ గోదావరి…

‘రాజమండ్రి చిత్రకళా నికేతన్’ అభినందన సభ

‘రాజమండ్రి చిత్రకళా నికేతన్’ అభినందన సభ

October 24, 2019

రాజమహేంద్రవరంలోని ప్రఖ్యాత చిత్రకారులు, మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ స్కూల్ నిర్వాహకులు వై.సుబ్బారావుగారు తమ చిత్రాలతో ఒక ప్రత్యేక ఆర్ట్ గేలరీని ఏర్పాటుచేసి రాజమండ్రి చిత్రకారులకు ఆదర్శంగా నిలిచారు. అదే విధంగా చేతితో ప్రకృతి చిత్రాలను క్షణాల్లో చిత్రించి రికార్డు నెలకొల్పిన, విజయవాడ కేంద్రీయ పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకృష్ణగారు ఇటీవల సంస్కార భారతి సంస్థ…

పీస్ పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్

పీస్ పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్

October 23, 2019

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న పీస్ పోస్టర్ కాంటెస్ట్ కొరకు హైదరాబాదులో ఉన్న 78 లయన్స్ క్లబ్ ల నుండి ప్రాథమిక పోటీలు నిర్వహించి, ఒక్కొక్క క్లబ్ నుండి ఒక ఉత్తమ ఎంట్రీని ఎన్నుకొని మొత్తంగా 78 ఎంట్రీలను అంతర్జాతీయ పోటీలకు పంపిస్తారు. 11 నుండి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్…

అలెగ్జాండర్ గా జయప్రకాష్ రెడ్డి

అలెగ్జాండర్ గా జయప్రకాష్ రెడ్డి

October 22, 2019

జయప్రకాష్ రెడ్డి హీరోగా అలెగ్జాండర్ సినిమా ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా రూపొందుతున్న చిత్రం అలెగ్జాండర్. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో విలక్షణమైన పాత్రలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఈయన హీరోగా అలెగ్జాండర్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు ధవళ…

కృషితో ఉన్నతస్థాయిని సాధించవచ్చు – శిల్పి కాటూరి

కృషితో ఉన్నతస్థాయిని సాధించవచ్చు – శిల్పి కాటూరి

October 21, 2019

కాటూరి వెంకటేశ్వర రావు (58) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి. వీరి గురించి తెలుసుకునే ముందు…. అనాది కాలము నుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందం కోసం అనేక కృత్యములు ఆచరించేవారు. వీటిలో ఉపయోగదృష్ఠతో కొన్నయితే, సౌందర్య దృష్ఠితో మరికొన్ని. ప్రతిభా నైపుణ్యం కలిగినవి కళలుగా పేర్కొంటూ, వర్గీకరించి 64 కళలుగాను, అందులో లలితకళలను ప్రత్యేకంగా…