కళల గని  – చలసాని

కళల గని – చలసాని

June 12, 2023

చలసాని ప్రసాదరావు గారు శారీరక, ఆర్థిక, ప్రతిబంధకాలను అధికమించి ఉన్నత ప్రమాణాలు సాధించిన పాత్రికేయుడు, చిత్రకారుడు, రచయిత, కడదాకా కమ్యూనిస్టు అభిమాని ఉన్న వారి వర్థంతి సందర్భంగా…! ప్రముఖ రచయిత, చిత్రకారుడు, కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో అక్టోబరు 27 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు.1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో…

బ్లాక్ అండ్ వైట్ లో సమాజాన్ని చూపించిన “బి.ఏ. రెడ్డి”

బ్లాక్ అండ్ వైట్ లో సమాజాన్ని చూపించిన “బి.ఏ. రెడ్డి”

June 11, 2023

సుప్రసిద్ద చిత్రకారులు చిత్రకళా ఆచార్యులు డాక్టర్ బి.ఏ. రెడ్డి గారి పేరు చెప్పగానే ఎవ్వరికైనా సీతాకోకచిలుకల్లాంటి రంగురంగుల సుందరమైన అందమైన చిత్రాలు మనకు గుర్తుకొస్తాయి. కాని ఇటీవల వారు వెలువరించిన మరో చిత్రకళా గ్రంధం “పెయిన్ ఇన్ బ్లాక్”లో వారు వేసిన చిత్రాలను మనం గమనించినట్లయితే వీటికి పూర్తి భిన్నమైన కోణంలో చిత్రకారుడిలోని మరో పార్శ్వం మనకు కనిపిస్తుంది….

మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

June 10, 2023

బొమ్మను గీసి ప్రాణం పోయడం ఆయనకు వంశ పారంపర్యంగా వచ్చిన విద్య. కళాసృజనే వారికి వృత్తి, ప్రవృత్తి కూడా. కళ సమాజ చైతన్యం కోసమే కానీ, ధనార్జనకు కాదని త్రికరణ శుద్ధిగా నమ్మారాయాన. చిత్రలేఖనంలో ఆయన సృజించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. తండ్రి, ప్రఖ్యాత చిత్రకారుడు నడిపల్లి సంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు…

ఖండాంతరాలకు వ్యాపించిన నల్గొండ మట్టి పరిమళం

ఖండాంతరాలకు వ్యాపించిన నల్గొండ మట్టి పరిమళం

June 8, 2023

సుప్రసిద్ధ చిత్రకారుడు, సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ నుండి ప్రారంభమైన లక్ష్మణ్ ఏలె చిత్రకళా జీవిత ప్రయాణం, చివరికి చిత్రకళలో నూతన ఆవిష్కరణలు కావిస్తూ ఈనాడు చిత్రకళ అభ్యాసంలో పీ.హెచ్డీ. (Ph.D) చేసి తనదైన శైలినీ సృష్టించుకొని అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన చిత్రకారుడిగా ఎదిగాడు. తెలంగాణ బతుకును కాన్యాసులకు ఎత్తిన కుంచె లక్ష్మణ్ ఏలె కి జన్మదిన శుభాకాంక్షలు. బాల్యం:ఈయన…

అంతర్జాతీయ కళావేదిక-దుబాయి కళామేళా

అంతర్జాతీయ కళావేదిక-దుబాయి కళామేళా

June 8, 2023

ప్రతీ సంవత్సరం మార్చి నెలలో జరిగే దుబాయి ఆర్ట్ ఫెయిర్ అంతర్జాతీయ కళా ప్రదర్శనల్లో అగ్రస్థానం. ఇది మధ్య ప్రాచ్యానికి ప్రాముఖ్యతనిస్తూ 2007లో ప్రారంభమైంది. ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాలు పాల్గొనే గొప్ప కళాప్రదర్శన. నలభై దేశాలకు చెందిన తొంభై ఆర్టు గాలరీలు అనంత వైవిధ్యంతో పాల్గొనే ఈ మేళా ప్రపంచంలోని మేటి కళావేదికగా రూపొందింది. అంతర్జాతీయ…

శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

June 2, 2023

(నేడు చల్లా కోటి వీరయ్యగారి వర్థంతి సందర్భంగా…) ప్రముఖ చిత్రకళా గురువు, అంకాల ఆర్ట్ అకాడమీకి పూర్వ కార్యదర్శి చల్లా కోటి వీరయ్యగారు 2022, జూన్ 2న ఉదయం భీమవరం లో కన్నుమూశారు. 91 వ సంవత్సరంలో అడుగిడిన కోటి వీరయ్యగారు గత నెల రోజులుగా అనారోగ్యంతో వున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. సినీ…

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

June 1, 2023

(జూన్ 1న శీలా వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…) బహుముఖ ప్రజ్ఞాశాలురు అరుదుగా ఉంటారు. అటువంటివారిలో శీలా వీర్రాజు ఒకరు. ఆయన చిత్రకళ, సాహిత్యం రంగాలలో అద్భుతంగా రాణించారు. ఓ పత్రికలో సబ్- ఎడిటర్ కమ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1963 లో రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకుడుగా చేరారు….

64kalalu.com సమర్పణలో ‘ఆంధ్ర కళాదర్శిని’

64kalalu.com సమర్పణలో ‘ఆంధ్ర కళాదర్శిని’

May 29, 2023

ఆంధ్రప్రదేశ్ చిత్ర, శిల్పకారుల పరిచయాలతో ఆంధ్ర కళాదర్శిని (Art of Andhra Pradesh).తెలుగు చిత్ర, శిల్పకళకు వేల సంవత్సరాల చరిత్ర వున్నట్లు ఆనాటి ఆనవాళ్ళు సాక్ష్యంగా నిలబడినా… అందుకు లభిస్తున్న చారిత్రక ఆధారాలు బహు తక్కువ.ఒక జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఒక తరం నుండి తర్వాత తరానికి అందించేవి వారి భాష, సాహిత్యం, కళలు మాత్రమే. అందులో చిత్ర,…

చిత్రకళకు ‘సంస్కృతి’ ఆలవాలం

చిత్రకళకు ‘సంస్కృతి’ ఆలవాలం

May 25, 2023

బొమ్మారెడ్డి అప్పిరెడ్డిగారు కృష్ణాజిల్లా పామర్రులో పుట్టారు. మొదట్లో కొన్నాళ్ళు జిల్లా పరిషత్ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచరుగా పనిచేసాక 1963 లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో చేరారు. మూడున్నరదశాబ్దాలకు పైగా కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు విస్తృత ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ పాఠశాలల్లో పిల్లల్తో బొమ్మలు వేయించడమే కాక, ఆ బొమ్మల్ని జపాన్, కొరియా, హంగరీ,…

జయహో NTR పోట్రయిట్ పోటీలు

జయహో NTR పోట్రయిట్ పోటీలు

May 19, 2023

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కళాప్రపూర్ణ బిరుదాంకితులు కీ.శే. డా. నందమూరి తారక రామారావుగారి శతజయంతోత్సవాల సందర్భంగా జయహో NTR పోట్రయిట్ పోటీలు క్రియేటివ్ హార్ట్స్ అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహిస్తుంది. ఏవిధమైన ఎంట్రీ ఫీజు లేదు. పాల్గొనదలచిన చిత్రకారులు కీ.శే. డా. నందమూరి తారక రామారావుగారి ముఖచిత్రం (నీటి రంగులతో) ఆ3 లేదా ఆ4 పేపర్ సైజు…