ఎల్లాసుబ్బారావు గారి “సువర్ణ తూలిక”

ఎల్లాసుబ్బారావు గారి “సువర్ణ తూలిక”

October 1, 2019

(అక్టోబర్ 2 న ఎల్లాసుబ్బారావు గారి వ్యక్తి గత చిత్రకళా ప్రదర్శన విజయవాడ కల్చరల్ సెంటర్ లో జరుగుతున్న సందర్భంగా) రాజమహేంద్రవరం నందలి దామెర్ల రామారావు స్కూల్ నుండి వచ్చిన వందలాది చిత్రకారులలో శ్రీ ఎల్లా సుబ్బారావు గారిని ఒక ప్రత్యేక మైన కళాకారుడిగా చెప్పవచ్చు.. కారణం ఆయన ఎంచుకున్నవిషయం వ్యక్తం చేసే విధానం రచనా శైలిలో వుందని…

కళ సమాజహితంగా ఉండాలి – చిదంబరం

కళ సమాజహితంగా ఉండాలి – చిదంబరం

September 15, 2019

ఒక దృశ్య చిత్రీకరణలో కవికి చిత్రకారుని కి కావలసింది వర్ణాలే. అవి అక్షరాలు కావచ్చు లేదా రంగులు కావచ్చు. పది పేజీలలో కవి చెప్పిన విషయాన్ని- ఒక్క బొమ్మలో చూపించగల చిత్రకారుడు కవి కన్నా నేర్పరి అనడం సముచితం. మన తెలుగు పత్రికారంగంలో బాపు, వడ్డాది పాపయ్య, చంద్ర, బాలి లాంటి చిత్రకారులకు మంచి గుర్తింపు వచ్చింది.. గత…

బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

September 12, 2019

మనిషి జీవితంలో మరలా తిరిగిరాని ఒక మధురమైన జ్ఞాపకం బాల్యం  అని చెప్పవచ్చు. అలాంటి బాల్యస్మృతుల్ని వల్లించమంటే నేటి తరానికి వెంటనే గుర్తుకు వొచ్చే పదాలు… ఏ ఫర్ ఏపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ కాట్,లేదా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు అర్. ఇంకా జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్…

శ్రీకృష్ణ లీలలు చిత్రకళా ప్రదర్శన

శ్రీకృష్ణ లీలలు చిత్రకళా ప్రదర్శన

August 24, 2019

కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడలో గ్రూప్ షో. భూ మాత యావత్ ప్రజానీకానికి పుణ్యమాత. భూమాతపై అరాచకాలు, హత్యాచారాలు, అత్యాచారాలు పెరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు అనేక రూపాలలో అవతరించి దుష్ట సంహారం చేసి ధర్మాన్ని, న్యాయాన్ని పునరుద్ధరిస్తాడని పురాణాల ద్వారా తెలుసుకొంటాము. ఇది భారతీయ సంస్కృతికి ఒక నిదర్శనం. ఈ రూపావతారాలనే దశావతారాలుగా మనం గుర్తిస్తాము. దశావతారాలలో ద్వాపరయుగంలోనిది కృష్ణావతారం….

కళ మానసిక ఆనందాన్ని ఇస్తుంది-పవన్

కళ మానసిక ఆనందాన్ని ఇస్తుంది-పవన్

August 23, 2019

పవన్ రస్తోగి (39) గారు. విభిన్న మాధ్యమాలలో నైపుణ్యం వున్న కళాకారుడు. పరఫెక్ట్ స్ట్రోక్స్ ఆర్ట్స్ అకాడమీ, ఎల్లా రెడ్డి గూడ, హైదరాబాద్. గతంలో చేస్తున్న ప్రవేటు ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా ఫుల్ టైమ్ “ఆర్ట్ ఫీల్డ్-ఫైన్ ఆర్ట్స్”ను ఎంచుకున్నారు. యానిమేషన్, ఆయిల్ పేయింటింగ్స్, అక్రిలిక్ పేయింటింగ్స్, వాటర్ కలర్స్ పేయింటింగ్స్, 3డి మూరల్స్, పేయింటింగ్స్, డ్రాయింగ్స్, స్కెచ్చింగ్స్,…

అరుదైన చిత్రకారిణి అంజలి ఇలా మీనన్

అరుదైన చిత్రకారిణి అంజలి ఇలా మీనన్

భారతీయ చిత్రకళని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లిన మన మహిళా చిత్రకారిణిలలో మొదటగా చెప్పుకునే గొప్ప కళాకారిణి అమృతా షెర్గిల్ అయితే ఆ తర్వాత చిత్రకళలో విశేషంగా కృషి చేస్తూ అలాంటి గుర్తింపు తెచ్చుకునేందుకు ముందువరుసలో వున్న మరో నలుగురు భారతీయ మహిళా చిత్రకారిణులలో ఒకరు అంజలి ఇలా మీనన్. 1940 జూలై 17న పశ్చిమ బెంగాల్ నందు…

రంగుల రహస్యం తెలిసిన చిత్రకారుడు

రంగుల రహస్యం తెలిసిన చిత్రకారుడు

రూపం మోసం చేస్తుంది అని ఎవరు అన్నారో కానీ సూర్యప్రకాష్ విషయంలో ఆ మాట వందకు వెయ్యి శాతం నిజం. అధాటున అతడిని ఎవరైనా చూస్తే ఏ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగో, లేకపోతే ఏ సాఫ్ట్ వేర్ దిగ్గజమో అనుకుంటారు తప్పిస్తే రంగుల హృదయం తెలిసిన, రంగుల రహస్యం తెలిసిన అంతర్జాతీయ చిత్రకారుడు అని ఎవరూ అనుకోరు. అతడి…

ఓ కళాకారుని రంగుల ‘కల’

ఓ కళాకారుని రంగుల ‘కల’

కొంతమంది చిత్రకారులు కంటికి కనిపించేది మాత్రమే చిత్రిక పడతారు. సాధ్యమైతే కొంత డిస్టార్ట్ లు చేస్తారు. సొగసుగా చూపిస్తారు. మరికొందరు అంతర్ముఖులై అంతఃచేతన (సబ్ కాన్షియస్స్)లో విహరించే అపురూప రూపాలకు ఆకృతి ఇస్తుంటారు. అలాంటి కొందరిలో కోటగిరి సంతోష్ ఒకరు. ఈ యువ చిత్రకారుడి కలలు కాంతులు రంగుల కవిత్వంగా చిరంజీవత్వం పొందుతాయి. ఆయా వ్యక్తుల వాస్తవాంశాల పరావర్తనం…

గాలి అంకయ్యకు ‘చిత్రకళా రత్న అవార్డ్’

గాలి అంకయ్యకు ‘చిత్రకళా రత్న అవార్డ్’

తమిళనాడు ఆర్ట్స్ – క్రాఫ్ట్స్ అసోసియేషన్, చెన్నై వారు 44వ వార్షిక చిత్రకళా ప్రదర్శన సందర్భంగా ‘చిత్రకళా రత్న అవార్డ్’ ను ఈ సంవత్సరం ముగ్గురు (ఎ. విశ్వం, జయరాజ్, గాలి అంకయ్య) చిత్రకారులకు ప్రకటించారు. వీరిలో గాలి అంకయ్య మన తెలుగు వారు. ఈ అవార్డ్ను జూలై 8 న చెన్నై లలితకళా అకాడెమిలో అందుకోనున్నారు. వారి…

ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

జీవితాన్ని మించిన సినిమా ఏముంది? 24క్రాఫ్ట్స్ తో ఒక జీవితం సినిమా అయితే అంతకు మించిన కళానందం ఎక్కడ దొరుకుతుంది? మన పొరుగు భాషల్లో అట్టడుగు బడుగు జీవితాలు వెండితెర ద్వారా వెలుగు చూస్తున్నాయి. మనకిక్కడ ఇంకా పెద్ద తెరను చీకటి కమ్మే వుంది. పెద్ద నిర్మాతలు..పెద్ద దర్శకులు..పెద్ద హీరోలు..పెద్ద బడ్జెట్లు..అంతా పెద్దపెద్దోళ్ళ చేతుల్లో తెలుగు సినిమా ఊపిరాడక…