తిరుపతి ఆర్ట్ సొసైటీ – పోటీ ఫలితాలు

తిరుపతి ఆర్ట్ సొసైటీ – పోటీ ఫలితాలు

October 1, 2023

తిరుపతి ఆర్ట్ సొసైటీ ప్రతి సంవత్సరం వివిధ రకాల చిత్రకళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2023 సంత్సరానికి నేషనల్ ఆన్ లైన్ పెయింటింగ్ కాంపిటీషన్ గత సెప్టెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 53 మంది చిత్రకారులు 95 వర్ణ చిత్రాలను ఆన్ లైన్ పెయింటింగ్ పోటీలకు ఎంట్రీలు పంపడం జరిగింది….

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

September 30, 2023

(చిత్రకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అద్భుతాలు సృష్టించాలి- ఎస్.ఢిల్లీరావ్, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా) ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 7 & 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే మొట్టమొదటి సారిగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ చిత్రకారులు అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారిచే శ్రీప్రభాతాలు డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్…

విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

September 27, 2023

ఉత్తరాంధ్ర పోరాటాలకు పురిటిగడ్డ మాత్రమే కాదు, సాహితీ కళా రంగాలకు పుట్టినిల్లు. గురజాడ, ద్వారం వెంకటస్వామి నాయుడు, అంట్యాకుల పైడిరాజు లాంటి సాహిత్య, సంగీత, చిత్రకళా రంగ ఉద్దండులెందరో నడయాడిన నేల విజయనగరం. వృత్తిరీత్యా చిత్రకళా భోదన చేస్తూ, మరో పక్క చిత్రకళ-సాహితీ రంగాలలో విశేషంగా రాణిస్తున్న ఇనపకుర్తి చిన సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా వాసే. తన…

కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

September 26, 2023

ప్రసిద్ధ సంప్రదాయ చిత్రకారుడు, తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను ప్రతిబింబించే చిత్రకళను ప్రదర్శించిన ఆచార్య కొండపల్లి శేషగిరిరావు గారి వర్థంతి ( జులై 26) సందర్భంగా… 1973వ సంవత్సరంలో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ వేడుకలలో తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను తెలియపరచే విధంగా సాగిన చిత్రకళా ప్రదర్శనలో ప్రస్ఫుటంగా అందరినీ అలరించిన చిత్రం…

నఖచిత్ర కళాతపస్వి – రవి పరస  

నఖచిత్ర కళాతపస్వి – రవి పరస  

September 24, 2023

ఆయనకు కుంచెతో పనిలేదు.. రంగుల అవసరం అసలే లేదు.. ఆయనకో చిన్న కాగితం ముక్క ఇస్తే చాలు.. దానినే అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దుతారు. తన చేతి వేళ్లకున్న గోటినే కుంచెగా మార్చుకొని అద్భుతమైన చిత్రాలు గీయగలిగే నైపుణ్యం వారిసొంతం. ఇప్పటివరకూ తన చేతిగోటితో 90వేలకు పైగా చిత్రాలు గీసారు, ప్రముఖ అంతర్జాతీయ నఖచిత్ర కళాకారులు రవి పరస. రాజమండ్రికి…

ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్

ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్

September 24, 2023

విద్యార్థుల్లో డిజిటల్ పెయింటింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రముఖ డిజిట‌ల్ ఆర్టిస్ట్ జయశ్రీ ప్ర‌భాక‌ర్ అనుపోజు (హైదరాబాద్) నేతృత్వాన ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్ ను నిర్వ‌హించ‌నున్నారు. ఫోరం ఫ‌ర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువ సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. స‌బ్ జూనియ‌ర్స్(5,6,7 త‌ర‌గ‌తులు), జూనియ‌ర్స్ (8,9,10 త‌ర‌గ‌తులు), సీనియ‌ర్స్ (ఇంట‌ర్,డిగ్రీ) విభాగాల‌లో ఈ…

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

September 22, 2023

(పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – పుడమి తల్లి కి కీడు చేస్తే చరిత లేదు…భవిత లేదు… శ్రీమతి ఆమ్రపాలి, సీనియర్ చిత్రకారిణి.) పర్యావరణ పరిరక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ పర్యావరణ వేత్త, శాస్తవేత్త యలవర్తి నాయుడమ్మ 101 వ జయంతోత్సవాల సందర్భంగా శుక్రవారం విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో చిన్నారులు చిత్రించిన చిత్రాలతో…

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

September 18, 2023

తిరుపతి నగరంలో కళని, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాయజ్ఞ – జీవన రేఖలు మోనోక్రోమాటిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా విచ్చేసిన రీచ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష నాథ్ రింగుట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

తిరుపతి ‘కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్’ కి అనూహ్య స్పందన

తిరుపతి ‘కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్’ కి అనూహ్య స్పందన

September 16, 2023

చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారికి చిత్రకళపై ఆసక్తి పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర, తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం(16-9-2023) తిరుపతి, శ్రీరామచంద్ర పుష్కరిణిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్ కి అనూహ్య స్పందన లభించింది.తిరుపతి…

తెలుగు వేడుకల లోగిలి — ఇప్పిలి చిత్రావళి

తెలుగు వేడుకల లోగిలి — ఇప్పిలి చిత్రావళి

September 5, 2023

 “అనన్య ప్రతిభతో కూడిన వేయి అనుకరణ చిత్రాల కన్నా స్వంత ఆలోచనతో స్వయంగా వేసిన ఒక చిన్న చిత్రం మేలు” అదీ తమదైన ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబించేదిగా వున్నప్పుడు అది మరింత మేలుగా వుంటుంది. సుధీర్గ కాలంగా బ్రిటిష్ పాలనలో మగ్గిన మన దేశంలో సకల రంగాలు సహజంగానే పాశ్చాత్య ప్రభావాన్నుండి తప్పించుకోలేకపోయాయి .అందుకు కళారంగం కూడా మినహాయింపు కాలేని సమయంలో…