ప్రేక్షకులను రాజమౌళి నిరాశ పరిచాడా ?

ప్రేక్షకులను రాజమౌళి నిరాశ పరిచాడా ?

March 31, 2022

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి-2’ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే ఏ సినిమా వసూళ్ల గురించి చెప్పాల్సి వచ్చినా ‘నాన్ బాహుబలి’ అని ప్రత్యేకంగా పేర్కొనే పరిస్థితి ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో ‘మహా సంగ్రామం’ మూవీ తర్వాత తిరిగి రియల్ మల్టీ స్టారర్ గా రూపు దిద్దు కుంది ‘ట్రిపుల్ ఆర్’. అంతవరకూ…

విద్యా సేవలో ‘మండవ సాంబశివరావు’

విద్యా సేవలో ‘మండవ సాంబశివరావు’

March 31, 2022

విద్యార్థులకు ఉత్తమమైన విద్యతో పాటు ఆర్థికసాయంతో వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న సేవామూర్తి పర్వతనేని బ్రహ్మయ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మండవ సాంబశివరావు. వీరు మోపిదేవి మండలం, పెదప్రోలు గ్రామ వాస్తవ్యులైన మండవ. రామకోటయ్య, వెంగమ్మలకు ఐదవ సంతానం. రైతు కుటుంబంలో జన్మించిన సాంబశివరావు మోపిదేవిలోని జడ్పీహెచ్ పాఠశాలలో 1972లో పదవతరగతి, అనంతరం 1972 -1974 విద్యాసంవత్సరంలో ఎస్.ఆర్.వై.ఎస్.పి. జూనియర్…

కష్టాల కడలిలో రత్నాల రాకుమారి

కష్టాల కడలిలో రత్నాల రాకుమారి

March 31, 2022

ఆమె నటన భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ తగినది. ఆమె నటించిన బైజు బావరా, పరిణీత, సాహిబ్ బీబీ అవుర్ గులామ్, పాకీజా సినిమాలు బాలీవుడ్ చిత్రాలు వున్నంతకాలం చరిత్రలో నిలిచిపోయేవే. తనకు నచ్చిన, తాను మెచ్చిన, చాలా కష్టం అనిపించిన పాత్ర ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’ లోని ‘చోటీ బహు’ అని ఆమే స్వయంగా…

కనువిందు చేసిన భారతీయం

కనువిందు చేసిన భారతీయం

March 29, 2022

నాకు అటు ఇటు ఉండి, నన్ను ఆశీర్వదించి సత్కరించిన ఇద్దరూ ఇద్దరే. వారి రంగాల్లో ఘనాపాఠీలు. ఒకరు ఎస్.వెంకట నారాయణ గారు, ఆసియా ఖండంలో ఖ్యాతి చెందిన పాత్రికేయ శిరోమణి. స్వాతి పొలిటికల్ కాలమ్ నుంచి ఖలిస్థాన్ టైమ్స్ వరకు 20 కి పైగా దేశాల్లో ఉన్న పత్రికల్లో ఢిల్లీ కేంద్రంగా ఇప్పటికి వార్తలు రాస్తూనే ఉన్నారు. ఆయన…

ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం

ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం

March 28, 2022

2022 ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం ఇస్తూ పీటర్ సెల్లర్స్ అంటారు-ఈ ప్రపంచం అభివృద్ధి ప్రచార ముమ్మర కార్యక్రమంలో తలమునకలై ఉన్నప్పుడు, కంప్యూటర్ విజ్ఞాన జగత్తునుండి పొందుతున్న అనుభవాలు, భయంకర భవిష్యత్ వాణి నేపథ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో అంకెల సంకెళ్ళ వలయం నుండి అనంతమైన పవిత్రమైన అనుభవాలను ఎలా పొందగలడు? ఒకేఒక్క మన పర్యావరణ…

పిచ్చుకల సంరక్షణ మనందరి బాధ్యత

పిచ్చుకల సంరక్షణ మనందరి బాధ్యత

March 22, 2022

(సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడలో 20 మార్చి ఆదివారం) స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణకై నిర్వహించిన సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డా. ఎమ్.సి దాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ…

కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ

కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ

March 21, 2022

(తెలుగు నేలపై క్యారికేచర్ పోటీలో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ప్రకటించడం శుభపరిణామం…) తెలుగుజాతికీ, తెలుగుభాషకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే…..

సోగ్గాడు శోభనాద్రి … శోభన్ బాబు

సోగ్గాడు శోభనాద్రి … శోభన్ బాబు

March 21, 2022

చెన్నై మహానగరంలోని నుంగంబాకంకు దగ్గరలో వుండే రాజారాం మెహతా నగర్ లో ఓపెద్ద లోగిలి. అందులో రెండు ఇళ్లు. ఒకటి ‘శాంతి’ మరొకటి ‘ప్రశాంతి’. శాంతి నిలయంలో నటభూషణుడు, అందాల నటుడు శోభన్ బాబు కుటుంబం ఉంటుంది. ప్రశాంతి నిలయంలో శోభన్ ఆఫీసు గదులు, అతిథి గదులు వుంటాయి. ఇంటి ముందుండే విశాలమైన ఖాళీ స్థలంలో ఏపుగా పెరిగిన…

కూర్మావతార ప్రభ- చిత్రకళాకారుల ప్రతిభ

కూర్మావతార ప్రభ- చిత్రకళాకారుల ప్రతిభ

March 19, 2022

దశావతారాలలో అ’ద్వీతీయం’ కూర్మావతారం. పురాణాలలో కూడా కూర్మానికి ప్రత్యేక స్థానం వుంది. అందుకే ప్రతీ ఇంట వివిధ రూపాలలో కూర్మం మనకు దర్శనమిస్తుంది. బొమ్మ తాబేలు ఇంటికెంతో మేలు అనేది హిందూవుల ప్రగాఢ నమ్మకం.హైదరాబాద్, నెహ్రూ జూలాజికల్ పార్కులోని 9 తాబేళ్లను కూర్మ శిల్పకళ కళాకారులు ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. జనవరి నెలలో హైదరాబాద్ మాదాపూర్ లోని…

డప్పు చప్పుడు ఆగింది…

డప్పు చప్పుడు ఆగింది…

March 18, 2022

డప్పు రమేష్ గా జనంలో ప్రాచుర్యం పొందిన జననాట్యమండలి కళాకారుడు ఎలియాజర్ కొద్ది సేపటి క్రితం విజయవాడ ఆంధ్రాహాస్పటల్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయన స్వగ్రామం తెనాలి దగ్గర అంగలకుదురు గ్రామం. 1982 ప్రాంతాల్లో… తెనాలి విఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి రాడికల్ యువజన సంఘం కార్యదర్శి వర్ధనరావుగారి ప్రభావంతో రాడికల్…