చిరునవ్వుల చక్రవర్తికి వందనం… అభివందనం

చిరునవ్వుల చక్రవర్తికి వందనం… అభివందనం

February 2, 2022

స్వతహాగా అతడు గాయకుడు. ధ్వన్యనుకరణ అతనికి హాబీ. ఎందుకో అతడికి సినిమా దర్శకుడు కావాలని అనిపించింది. అతడి సామర్ధ్యం తెలిసిన నిర్మాతలు దర్శకత్వం చేస్తానంటే ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా వున్నారు. అలాగే సంగీత దర్శకత్వం నెరపడానికి కూడా అతడికి అవకాశాలు మెండుగా వున్నాయి. “అటుచూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. యేదెంచుకొనుటో సమస్య తగిలిందొక ఉద్యోగికి”…

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

February 2, 2022

ప్రముఖ ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 31 జనవరి 2021న హైదరాబాద్ నల్లకుంటలోని తన నివాసంలో కన్నుమూశారు. తెలంగాణపల్లె జన జీవనం, పల్లె దర్వాజాలు, బతుకమ్మ పండుగలు, తెలంగాణా మగువలు దిన చర్యలు వంటి తదితర అంశాలను తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన…

తెలుగు భాషోద్యమ సమాఖ్య

తెలుగు భాషోద్యమ సమాఖ్య

January 31, 2022

తెలుగు భాషోద్యమ సమాఖ్య విస్తృత సమావేశానికి ఆహ్వానం ఫిబ్రవరి 20వ తేదీన, ఆదివారం. తెలుగు భాషోద్యమ సమాఖ్యను 2003 ఫిబ్రవరి 21న స్థాపించినప్పటి నుండి తెలుగు భాష రక్షణ కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలోను, ఇతర ప్రాంతాలలోను నిర్వహించుకొన్నాము. మిత్ర సంఘాలను కూడా ప్రోత్సహించాం. పాలన, బోధన రంగాల్లో తెలుగు అమలు కోసం ఉద్యమాలను…

పద్మశ్రీ మొగిలయ్య కు కోటి  నజరానా !

పద్మశ్రీ మొగిలయ్య కు కోటి నజరానా !

January 30, 2022

-తెలంగాణా ప్రభుత్వం తరపున మొగిలయ్య కు గౌరవ వేతనం… 2022 సంవత్సరం భారత ప్రభుత్వం “పద్మశ్రీ” ప్రకటించిన మొగిలయ్య కు అదృష్టం టైం రెండూ కలసి వచ్చేశాయి! “పద్మశ్రీ ” కి డబ్బులు ఇవ్వరటగా! నేనేం చేసుకుంటా! ఎక్కడ పెట్టుకుంటా” అని ఒక ఇంటర్ వ్యూ లో ఆవేదన వ్యక్తం చేసిన మొగిలయ్య కు 24 గంటలు గడవక…

నవ్వుల రేడు … నాగేష్

నవ్వుల రేడు … నాగేష్

January 30, 2022

హాస్య నటుడు నాగేష్ పేరు చెప్పగానే నవ్వు వచ్చేస్తుంది. అతడు దక్షినాది చార్లీ చాప్లిన్. గొప్ప రంగస్థల నటుడు, సాహిత్యాభిలాషి. తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి హాస్య నటుడిగా సుస్థిరస్థానం సంపాదించినవాడు. నటిస్తూనే యేడిపించగల నటనా సమర్థత నాగేష్ సొత్తు. సర్వర్ సుందరం సినిమాతో నటప్రస్థానానికి కొత్త భాష్యం చెప్పిన నాగేష్ నటించిన…

కాలం ఒడిలో బజ్జున్న బుజ్జాయి

కాలం ఒడిలో బజ్జున్న బుజ్జాయి

January 28, 2022

‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి గురువారం రాత్రి చెన్నై లో కన్నుమూశారు. దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి (91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం (27-01-22) రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు…

“గణతంత్ర దినోత్సవానికి వందనాలు, వందనాలు”

“గణతంత్ర దినోత్సవానికి వందనాలు, వందనాలు”

January 26, 2022

జనవరి 26 మన దేశ చరిత్రలో మహోన్నతమైన రోజు. దీనినే మనం తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటాము. ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే జాతీయ దినోత్సవమే ఈ గణతంత్ర దినోత్సవం. “ఎందరో త్యాగమూర్తులు అందరికీ వందనాలు” అన్న చందాన ఎంతోమంది త్యాగమూర్తుల కష్టాల ఫలితంగా మనమంతా కులమతాలు,…

పాత్ర పోషణలో మంచి చెడ్డల ఉమ్మడి… గుమ్మడి

పాత్ర పోషణలో మంచి చెడ్డల ఉమ్మడి… గుమ్మడి

January 26, 2022

గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలో వుండే కొల్లూరు గ్రామంలో ఆ రోజు ‘పేదరైతు’ అనే నాటకం జరుగుతోంది. ఆ పిల్లాడికి పట్టుమంటే పదిహేనేళ్లు కూడా లేవు. నూనూగు మీసాలు కూడా రాలేదు. తొంభై ఏళ్ల ముసలిరైతు వేషం కోసం అతనికి మేకప్‌ వేశారు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ఆ కుర్రాడిదే. ప్రార్ధనా గీతం అవగానే తెర లేచింది….

వెండితెర కలలరాణి కృష్ణకుమారి

వెండితెర కలలరాణి కృష్ణకుమారి

January 24, 2022

ఆచార్య ఆత్రేయ తన సొంత సినిమా ‘వాగ్దానం’ (1961) లో ఆమెను ‘వన్నెచిన్నెలన్నీ వున్న చిన్నదానివి’ అంటూ కంటిపాపలో నిలిపాడు. నారాయణరెడ్డి ఆ వగలరాణిని ‘దోరవయసు చిన్న’దని, ‘కోరచూపుల నెరజాణ’ అని వర్ణిస్తూ నిందా ప్రస్తావన చేశాడు. మరొకచోట ఆమె అందం శ్రీగంధంతో సరితూగేదని, ఆమె కులుకు నడక రాయంచలకు కూడా సిగ్గు కలిగించేలా వుంటుందని, ఆమెరూపం రతనాలదీపమని…

జ్ఞానపీఠ్ వచ్చినంత ఆనందం కలిగించింది

జ్ఞానపీఠ్ వచ్చినంత ఆనందం కలిగించింది

January 22, 2022

విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి ఏ.బి. ఆనంద్ గారి అనుభవాలు.. పారి నాయుడు నాకు మంచి మిత్రుడు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో పల్లెలలో పిల్లల్లో విద్యా వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య గారి భక్తుడు. వావిలాల వారి పేరుతో అనేక పాఠశాలలు నిర్మించి విద్యార్థులను ప్రోత్సహించే మనస్తత్వం కలిగినవాడు. ఆయన ఒకసారి నా సహకారం…