93వ ‘ఆస్కార్’ అవార్డ్స్ ఉత్సవం

93వ ‘ఆస్కార్’ అవార్డ్స్ ఉత్సవం

April 27, 2021

సినిమా ప్రపంచంలో శిఖరప్రాయమైన పురస్కారంగా ‘ఆస్కార్’ను భావిస్తారు. 93వ అకాడెమి అవార్డ్స్ ఉత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. పరిమితమైన సంఖ్యలోనే ప్రేక్షకులు పాల్గొన్నారు. అది కూడా కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే. కోవిడ్ 19 కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న ఈ వేడుకకు ఎట్టకేలకు శుభం కార్డ్ పడింది.అవార్డ్స్ ఎంపిక ప్రక్రియలో భాగంగా కొన్ని నామినేషన్ దాకా…

సినీ నిర్మాణరంగంలోకి ‘పవన్’

సినీ నిర్మాణరంగంలోకి ‘పవన్’

April 26, 2021

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో 15 సినిమాలు..యంగ్ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా 15 సినిమాలను నిర్మిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు –…

సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం

సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం

April 19, 2021

ఏపీ సిఎం జగన్ కు థాంక్స్ చెప్పిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లరు సంబంధించి విద్యుర్ చార్టీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం…

సినిమాలు చేసేది అందుకే – పవన్ కల్యాణ్

సినిమాలు చేసేది అందుకే – పవన్ కల్యాణ్

April 7, 2021

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల…

టెన్ కమాండ్మెంట్స్ …మేకింగ్ ఆఫ్ ది మూవీ

టెన్ కమాండ్మెంట్స్ …మేకింగ్ ఆఫ్ ది మూవీ

April 6, 2021

(విజ్ఞాపన…ఈ వ్యాసాన్ని ఒక మత సంబధమైన అంశంగా మాత్రం పరిగణించవలదని, దీనిని కేవలం ఒక గొప్ప సినిమాగా గుర్తించి చదవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి గొప్ప కళాఖండం మరిక రాదనేది నిర్వివాదాంశం. ఈ సినిమాను మనతరం సభ్యులు రెండవ/మూడవ రన్ లో విడుదలైనప్పుడు బహుశా చూసివుండవచ్చునని నా ఊహ.) జ్ఞానులు ఎవరు చెప్పినా దైవం ఒక్కడే అని! ఏ…

రజనీకి ఫాల్కే పురస్కారం ఎందుకు ఇవ్వకూడదు?

రజనీకి ఫాల్కే పురస్కారం ఎందుకు ఇవ్వకూడదు?

April 1, 2021

ఈరోజు (01-04-2021) భారత ప్రభుత్వం సూపర్ స్టార్ రజనీకాంత్ కు సినిమా ప్రగతికి అవిరళ కృషిచేసిన వ్యక్తులకు ఇచ్చి గౌరవించే దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 2018లో అమితాబ్ బచన్ కు ఈ పురస్కారం అందించిన తరవాత కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఎవరికీ ప్రకటించలేదు. తమిళనాడులో శాసనసభకు సాధారణ…

మాయాబజార్ కు అరవై నాలుగేళ్ళు…

మాయాబజార్ కు అరవై నాలుగేళ్ళు…

March 28, 2021

పాండవులు లేని భారతాన్ని ఊహించలేం. అలాంటి పాండవుల ప్రస్తావన లేకుండా ప్రేక్షకులను లాహిరిలో ముంచెత్తిన విజయా వారి మాయాజాలం…అనన్య సామాన్యమైన కళాఖండం… ‘మాయాబజార్’ సినిమా. అభిమన్యుడి పెళ్లి చుట్టూ తిరిగే ఈ మూడుగంటల సినిమాలో అడుగడుగునా పాండవుల ప్రస్తావన వచ్చినా వాళ్ళెవరూ కనిపించకుండా దర్శకుడు కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్రరావు అ(చ)ల్లిన మాయాజాలం. అరవైనాలుగేళ్ళయినా వన్నెతగ్గని ప్రాభావంతో అలరిస్తున్న అద్భుత…

జోరుమీదున్న – జాతి రత్నాలు

జోరుమీదున్న – జాతి రత్నాలు

March 24, 2021

నవ్వించడం అంత వీజీ కాదు. నవ్వించడంకోసం చేసే ప్రయత్నాల్లో లాజిక్కులు వెదకనవసరం లేదు. కమెడియన్ చొక్కా చించుకున్నా, రకరకాల విన్యాసాలు చేసినా అవన్నీ నవ్వించడం కోసమే తప్ప. లాజిట్లు వెదుక్కునేవాళ్ళకోసం కాదు.ఇదంతా ఎందుకు చెప్పడం అంటే ఈ వారం విడుదలైన జాతిరత్నాలు సినిమా అలాంటి వ్యవహారమే. లాజిట్లు అన్నవి కనిపించవు. కానీ కామెడీ మ్యాజిక్ మాత్రం చేసేస్తుంది. స్క్రిప్ట్…

జాతీయ తెలుగు చిత్రం – జెర్సీ

జాతీయ తెలుగు చిత్రం – జెర్సీ

March 22, 2021

కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరానికి గానూ 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ‘అసురన్’ చిత్రంలో హీరోగా నటించిన ధనుష్ – మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే) ఇద్దరూ ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డు వరించింది. ఉత్తమ నటిగా. ‘మణికర్ణిక’ ‘పంగా’ చిత్రాల్లో నటించిన కంగనా రనౌత్ ఎంపికైంది. ఈసారి అవార్డులో తెలుగు నుంచి సూపర్ స్టార్…

ఏప్రిల్ 30న ‘విరాట‌ప‌ర్వం’ విడుద‌ల

ఏప్రిల్ 30న ‘విరాట‌ప‌ర్వం’ విడుద‌ల

March 22, 2021

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్” అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న ‘విరాట‌ప‌ర్వం’ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మేక‌ర్స్…