కొత్త ఆశలకు ‘శ్రీకారం’

కొత్త ఆశలకు ‘శ్రీకారం’

March 18, 2021

వ్యవసాయ ప్రధాన భారతదేశంలో అన్ని పార్టీలు రైతుల సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉంటాయి. వాళ్ల అభివృద్ధికి బోలెడన్ని హామీలు ఇస్తుంటాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆచరణలో పెట్టడంలో చిత్తశుద్ధిని మాత్రం చూపవు. రైతుకు చేసే సాయం కూడా ఓటు బ్యాంక్ రాజకీయంగా మారిపోతున్న తరుణం ఇది. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం…

‘వీర‌మ‌ల్లు’ గా పవన్ క‌ల్యాణ్

‘వీర‌మ‌ల్లు’ గా పవన్ క‌ల్యాణ్

March 12, 2021

*ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ల్యాణ్ ఎపిక్ సినిమా టైటిల్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’రూ. 150 కోట్ల‌తో సూర్యా ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తోన్న చిత్రం*2022 సంక్రాంతి విడుదలకు సన్నాహాలు‌పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌కు ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ఎ.ఎం. ర‌త్నం ఈ…

రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”

రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”

February 18, 2021

కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్…

చరిత్ర సృష్టించనున్న “ఉప్పెన”

చరిత్ర సృష్టించనున్న “ఉప్పెన”

February 12, 2021

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఆ డీ సంగీత ప్రియులను అలరిస్తూ సంచలనం…

నవ్వించడానికే మా ఏడుపంతా…!

నవ్వించడానికే మా ఏడుపంతా…!

February 1, 2021

ఎప్పుడో దశాబ్దాల క్రితం… బ్రహ్మదేవుడికి భూమ్మీద భలే జాలేసింది. కష్టాలూ, కన్నీళ్లూ ఎక్కువైపోయాయని పించింది.అర్జెంటుగా భూమ్మీదకు నవ్వించే శక్తిని పంపాలనిపించింది.ఆ రోజు… ఫిబ్రవరి 1. బ్రహ్మ… ఈ లోకంలో ‘ఆనందం’ పుట్టించాడు. ఆయనే బ్రహ్మానందం అయ్యాడు! –ఇదివరకు బ్రహ్మానందం కామెడీ చేస్తే జనం నవ్వేవారు. ఆ తరవాత ఆయన కనిపిస్తే చాలు… నవ్వు ఆగేది కాదు. ఇప్పుడు బ్రహ్మానందం…

నటనకే పాఠాలు నేర్పిన  నట’సార్వభౌముడు’

నటనకే పాఠాలు నేర్పిన నట’సార్వభౌముడు’

January 18, 2021

నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా….ఆయన నటనకే పాఠాలు నేర్పిన బడిపంతులు.. అందంలో చందమామాను మించిన మేజర్ చంద్రకాంత్.. అభినయ నర్తన శాలకు ఆయనే సార్వభౌముడు. ఆయన గళం విప్పితే గర్జించే బొబ్బిలి సింహం.. ఆయనే మన నందమూరి తారక రామారావు. ఐదు దశాబ్దాల నటన, అనితర సాధ్యమైన ప్రయోగాలు.. అది సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా.. పాత్ర…

సంక్రాంతి విజేత – రవితేజ ‘క్రాక్’

సంక్రాంతి విజేత – రవితేజ ‘క్రాక్’

January 17, 2021

ఇంట్లో కూర్చుని టీవీలోనో, పీసీలోనో, చేతిలోని స్మార్ట్ ఫోన్లోనో సినిమాలు చూడటం కొన్ని నెలలుగా కరోనా కారణంగా జనాలకు అలవాటైపోయింది. థియేటర్లు తెరిచినా, జనం రారనే నిర్ణయానికి కొందరు వచ్చేశారు. అయితే… సాధారణ తెలుగు ప్రేక్షకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ సినిమాల కోసం ఎంతగా కరువాచిపోయి ఉన్నాడో క్రాక్’ సినిమా ఓపెనింగ్స్ నిరూపించాయి. శనివారం విడుదల కావాల్సిన…

ఒక్క సినిమాకే ‘పద్మభూషణ్ ‘

ఒక్క సినిమాకే ‘పద్మభూషణ్ ‘

January 7, 2021

కలర్‌ ఫొటో చిత్రంతో హీరోగా ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్‌ హీరో. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో సుహాస్‌ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా సుహాస్‌ మరో చిత్రంలో నటించనున్నాడు. ప్రతిభావంతులైన కొత్త వాళ్లను పరిచయం చేస్తూ సంయుక్త భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిస్తామని ఇటీవల చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్…

హీరోగా మారనున్న కొరియోగ్రాఫర్

హీరోగా మారనున్న కొరియోగ్రాఫర్

January 5, 2021

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా సుజి విజువల్స్ బ్యానర్ పై , మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే. వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం గత వారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రారంభ వేడుకకు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు…

సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ

సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ

December 15, 2020

(డిశంబర్ 15 బాపు జన్మదిన సందర్భంగా … బాపు గురించి వారి ప్రియమిత్రులు ముళ్ళపూడి వారి మాటల్లో …. చదవండి…) బాపు అంటే పని. రోజుకి ఇరవైగంటల పని లొంగని గుర్రాల మీద సవారికి కని, పట్టుదల. బాపూ అంటే సంగీతం. సాలూరి రాజేశ్వరరావు, బడే గులాం అలీ, మొహిదీహసన్, సజ్జాద్, పీజీ వుడవుస్, నవ్వుల మార్కు మార్క్సు,…