లక్షాధికారికి షష్టిపూర్తి

లక్షాధికారికి షష్టిపూర్తి

November 15, 2023

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నాటి మద్రాసు మహానగరంలో త్యాగరాయ నగర్, పాండీబజారు లకు పరిమితమైన రోజుల్లో, హైదరాబాదులో చిత్రపరిశ్రమను అబివృద్ధి చేయాలని తన మకాం మార్చిన అక్కినేని నాగేశ్వరరావుకి చేదోడువాదోడుగా శ్రీ సారథీ స్టూడియో నిర్వహణా బాధ్యతను తలకెత్తుకొని, అందులో తెలుగు చిత్రాలను నిర్మించేందుకు శ్రమించిన తెలుగు సినీ కృషీవలుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి అనే గోపాల కృష్ణమూర్తి. అన్నపూర్ణ,…

చింతామణి నాటకానికి తగ్గని ఆదరణ

చింతామణి నాటకానికి తగ్గని ఆదరణ

November 13, 2023

చాలా కాలం తరువాత చింతామణి నాటకం చూశాను. అదీ పూర్తి నాటకం కాదు. భవాని – చింతామణి ఘట్టం మాత్రమే. నిర్వాహకులు అరగంట మాత్రమే టైం ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు మైమరపించి గంటకు పైగా లాగారు. చివరకు సభా కార్యక్రమానికి సమయం లేదంటూ మైక్ కట్ చేసేంత వరకు వారి రాగాలు ఆపలేదు. చింతామణి గా రత్నశ్రీ, భవాని…

సూపర్ సీనియర్ శ్వేత కోయిల పి. సుశీల

సూపర్ సీనియర్ శ్వేత కోయిల పి. సుశీల

November 13, 2023

ఆమె సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటా, రెండా… ఏకంగా నలభై వేలకు పైగానే! ఆమె పాడిన పాటలన్నీ సంస్కారవంతమైన కళాస్వరూపాలే! ఆమె పాటలో పలకని స్వరం వుండదు… ఆమె పాటలో లేని సొగసు వుండదు… ఆ మధుర గాయని పాటల పల్లకి కాలమేఘాల చాటుకు…

ఖరీదైన ఫ్లాప్ చిత్రం… ప్రపంచం (1953)

ఖరీదైన ఫ్లాప్ చిత్రం… ప్రపంచం (1953)

November 13, 2023

‘ప్రపంచం’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది. తమిళంలో ఈ సినిమా పేరు ‘ఉలగం’. ఈ సినిమా 10 జూలై 1953 న విడుదలైంది. తెలుగు వర్షన్ లో నాగయ్య, ఈలపాట రఘురామయ్య, రామశర్మ, జి. వరలక్ష్మి, లక్ష్మీకాంత, లలిత, పద్మిని, కమలకుమారి, ఎస్.జానకి, కాంచన, ఛాయాదేవి, కనకం మొదలగువారు ముఖ్య తారాగణం. ఈ సినిమా నిర్మాత…

క్యాలిగ్రఫీ చిత్రకళలో మేటి-పూసపాటి

క్యాలిగ్రఫీ చిత్రకళలో మేటి-పూసపాటి

November 11, 2023

ఇటీవల విజయవాడలో క్యాలిగ్రఫీ ఆర్ట్ లో వైఎస్సార్ ఎఛీవ్ మెంట్ అవార్డు-2021 అందుకున్న పరమేశ్వర రాజు గురించి… ఆయన కళ ప్రత్యేకత గురించి… ఈ అవార్డు అందుకోవడానికి విజయవాడ వచ్చిన రాజుగారిని కలిసి తెలుసుకున్న ఆశక్తికర విషాయాలు మీకోసం…. పూసపాటి పరమేశ్వరరాజుగారి పేరు గత ఆరేళ్ళుగా వింటున్నాను. నా ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన వీరితో గతంలో మాట్లాడుతూ…

ఇంకో రెండేళ్లు వుంచితే ఏం పోయింది?

ఇంకో రెండేళ్లు వుంచితే ఏం పోయింది?

November 11, 2023

ఎప్పుడు ఫోన్ చేసినా అదే నవ్వు! అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు! “ఇంకో రెండేళ్లు ఉంచితే సహస్ర పూర్ణ మహోత్సవం చేసుకుందాం కనుల పండువగా” అని అనే వారు. ఆయనే మన చంద్రమోహన్. కానీ, ఇవాళ (11-11-23) ఉదయం గుండెపోటుతో కనుమూశారు. ఇంకో రెండేళ్లు ఉంచితే ఏం పోయింది? అంత తొందరేమిటి స్వామి. చంద్రమోహన్ సినిమాలపై వంశీ రామరాజు…

బాలల దినోత్సవ చిత్రలేఖన పోటీలు

బాలల దినోత్సవ చిత్రలేఖన పోటీలు

November 9, 2023

బాలల దినోత్సవము సందర్భముగా చిత్రలేఖన పోటీలు డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ & అనంత్ డైమండ్స్ వారి ఆధ్వర్యములో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ విజయవాడ సంయుక్తంగా NTR & కృష్ణా జిల్లాల, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే పోటీలు. తేదీ: నవంబర్ 14, ఉదయం 10 గంటల నుంచి 12…

చిల్లర భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

చిల్లర భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

November 9, 2023

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కృషి సల్పుతున్న పరిశోధక రచయితకు ‘ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ఏటా ఇచ్చే’జ్ఞానజ్యోతి’ పురస్కారం 2023కి గాను ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డా. చిల్లర భవానీదేవికి ప్రకటించింది. కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం తదితర తెలుగు సృజనాత్మక రచనలతోపాటు అనువాదం ప్రక్రియలోనూ కేంద్రసాహిత్య అకాడమీ ప్రచురణలకు విశేష…

భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

November 8, 2023

రెండువేల మందికి పైగా విద్యార్థులతో భీమవరం ‘చిత్ర’కళోత్సవం గ్రాండ్ సక్సెస్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలల చిత్రకళోత్సవం దోహదం పడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అన్నారు. బాలోత్సవాల్లో భాగంగా ఆదివారం(5-11-23) భీమవరం, చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో నిర్వహించిన విజయవాడ ఫోరం ఫర్ ఆర్ట్స్ వారి ఆలోచనతో అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖనం పోటీలను…

త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

November 8, 2023

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధిగా వున్ననాడే శిష్యులకు సరైన విద్యాభోధన చేయగలడు. అలా చేయాలి అంటే ఆ గురువుకి మంచి క్రమశిక్షణ, శిష్యులపట్ల అపారమైన ప్రేమ వాళ్ళని మంచి విధ్యార్దులుగా తీర్చి దిద్దాలనే తపన ఇలాంటి ఉన్నత లక్షణాలు వున్ననాడే అది సాధ్యమౌతుంది. అయితే ఇలాంటి లక్షణాలన్నింటిని పుణికి ప్పుచ్చుకున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే వుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ…