రవివర్మ కే అందని అందాలు …!

రవివర్మ కే అందని అందాలు …!

February 4, 2020

రవివర్మ ‘కొత్త పెయింటింగ్స్’కు మోడల్స్… మన సినీ బుట్టబొమ్మలు..!!  12 మంది హీరోయిన్లతో ఫోటోగ్రాఫర్ వెంకట్రామన్ సరికొత్త ప్రయోగం రవివర్మ.! ఒకప్పటి అద్భుత చిత్రకారుడు… ఎందరో దేవతా మూర్తులకు రూపాన్ని కల్పించి, యావత్ దేశ ప్రజల చేత తన చిత్రాలు పూజింపబడేలా చేసుకున్న చిత్రకారుడు. ఆ కాలంలో తను వాడిన రంగులు ఇప్పటికీ చాలామందికి పాఠాలు… స్త్రీ చిత్రణలో…

ఆ వాన నాలో ఇంకా కురుస్తూనే వుంది …

ఆ వాన నాలో ఇంకా కురుస్తూనే వుంది …

February 1, 2020

1979 అక్టోబర్ 9 సాయంత్రం ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘం భవనం ముందు సుమారు రెండు వందల మంది ఊరేగింపునకు సిద్ధంగా ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ తర్జన, భర్జనలకు మధ్య, ఉద్వేగాల మధ్య, సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, నవ మార్గ నిర్మాణ ఆశల, ఆశయాల కూర్పు తరువాత, ఒక నూతన ప్రజాస్వామిక స్వప్నకేతనాన్ని ఎగరేసిన సంఘటనని, ప్రపంచానికి…

చిత్రకళ మనసుకు మెడిటేషన్ వంటిది – మాధురి

చిత్రకళ మనసుకు మెడిటేషన్ వంటిది – మాధురి

January 31, 2020

శ్రీమతి.మాధురి బెండి గారు నివాసం విఠలరావు నగర్, మాదాపూర్, హైదరాబాద్. కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ం.ఛ్.ఆ) చేసారు. పెళ్ళయిన కొత్తలో కొన్ని సంవత్సరాలుపాటు భర్త చేస్తున్న ఆఫీస్ లో 2013 వరకు ఉద్యోగం చేశారు. తర్వాత ఇంటిపట్టున గృహిణిగా వుంటూనే, కళపై మక్కువ పెంచుకున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు వుంటున్న అపార్ట్ మెంట్ లో…

ప‌ద్యనాట‌క ప‌ద్మశ్రీ యడ్ల గోపాలరావు

ప‌ద్యనాట‌క ప‌ద్మశ్రీ యడ్ల గోపాలరావు

January 30, 2020

తెలుగునాట విస్తృత ప్రాచుర్యం పొందిన నాటక ప్రక్రియలో పద్యనాటకాలది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. నిరక్షరాస్యుల నోట కూడా పద్యాలను అలవోకగా వల్లెవేయించి, ఆలాపించగలిగే సామర్ధ్యానికి పునాది వేసినవి పద్యనాటకాలే. సాంస్క ృతిక రంగం ఎన్ని మార్పులకు లోనవుతున్నా పద్యనాటకాలకు ఆదరణ ఉంది. ఒకప్పుడు పాత సినిమాల్లోనూ నాటకాల్లోని పద్యాలను ఆయా సన్నివేశాల్లో ఆలాపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సందర్భాలెన్నో. తెలుగు…

సూపర్ 30 విజనరీస్

సూపర్ 30 విజనరీస్

January 29, 2020

పుస్తకాలు ఆలోచింపజేస్తాయి… కొత్త ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తాయి… కానీ కొన్ని పుస్తకాలు ప్రేరణగా నిలిచే వ్యక్తులను మన ముందు ఆవిష్కరింపజేస్తాయి… అలాంటి పుస్తకాలలో ఒక మంచి స్ఫూర్తిదాయక పుస్తకం “సూపర్ 30 విజనరీస్.”… లాయర్ గా తన కేసును తనే ఓడించుకున్న ఆర్దేషీర్ గోద్రెజ్ తాళం కప్పలు, సేఫ్ బాక్సులను ఎలా కనిపెట్టాడు? డిగ్రీ సగంలో మానేసిన మీనన్…

అభినవ గజల్ స్వ(ర)రూపం

అభినవ గజల్ స్వ(ర)రూపం

January 29, 2020

ప్రముఖ గజల్ గాయని డాక్టర్ కె.స్వరూప చేసిన గజల్ గానం మధురంగా సాగింది. జనవరి 28 విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ మరో 15 కళా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తొలుత భక్తి కృతి ‘సరసజనాభి సోదరి..’ అంశాన్ని శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన ‘మంచు…

శ్రీశ్రీ తర్వాత వేటూరి

శ్రీశ్రీ తర్వాత వేటూరి

January 29, 2020

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినిమా పాటకు సరికొత్త సొగసులద్దిన వేటూరి  85వ జయంతి సందర్భంగా…. వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్…

సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు

సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు

January 28, 2020

అభిమానం, స్వస్థలాభిమానం మెండుగా కలిగిన రచయిత ఆదివిష్ణు. హాస్యం పండించటంలో, సగటు మనుషుల జీవితాలను కథలుగా మలచటంలో అందెవేసినవాడు. ఎంతో చిన్న పదాలు. అంత చిన్న పదాలతోనే పాఠకుల గుండెల్లోకి తన భావాలను పంపగలిగిన కలం ఆదివిష్ణుది. మహాలౌక్యుడు , ఎదుటివారిని ఏమాత్రం నొప్పిం చటం ఇష్టం లేనివాడు అని ఎంతో మందిచేత అని పించుకున్న ఆదివిష్ణుకు స్నేహం…

వారసత్వ పరిరక్షణ అందరి బాధ్యత

వారసత్వ పరిరక్షణ అందరి బాధ్యత

January 28, 2020

జాతి ఉమ్మడి సంపద అయిన వారసత్వ స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలను పరిరక్షించి భావితరాలకు అందించడంలో అందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర సర్వశిక్ష సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. జనవరి 28 న,మంగళవారం నాడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతిలో ‘వారసత్వ సంపద పరిరక్షణ’ పై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, ఆయన…

నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

January 28, 2020

జనవరి 24 2020 రవీంద్రభారతిలో ‘కళారత్న’ పసుమర్తి రామలింగశాస్త్రిగారి నేతృత్వంలో ‘సత్యహరిశ్చంద్రీయం’ నృత్య నాటకం తొలి ప్రదర్శన జరిగిన సందర్భంగా వారి గురించిన ప్రత్యేక వ్యాసం (రూపక రచయిత : ‘కళారత్న’ బ్నిం, స్వర రచన : డి.ఎస్.వి. శాస్త్రి). సారవంతమైన సుక్షేత్రంలో నాణ్యమైన రసాలపు విత్తనం పడితే.. అది మధుర రసఫలాలు అందించే మహా వృక్షం కావటంలో…