వినువీధికేగిన జానపథికుడు – కర్నాటి

వినువీధికేగిన జానపథికుడు – కర్నాటి

November 6, 2019

(సరిగ్గా నెలరోజుల క్రితమే తన 95 వ జన్మదినోత్సవం జరుపుకున్న శ్రీకర్నాటి లక్ష్మీనరసయ్య ది. 5-11-2019 మంగళవారం ఉదయం 8 గంటలకు విజయవాడలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.) బహుముఖ రంగాల్లో కర్నాటి అడుగు జాడలు   “ప్రకృతి నాబడి”, జానపదులు నా గురువులు, సమాజం నా రంగస్థలం, మానవత్వం నా మతం. కళలు నా నిధులు” ఈ…

అందాల నటి గీతాంజలి ఇకలేరు

అందాల నటి గీతాంజలి ఇకలేరు

November 5, 2019

అలనాటి అందాల నటి గీతాంజలి అక్టోబర్ 31 తెల్లవారుజామున ఆకస్మికంగా గుండె పోటుకు గురై మృతి చెందారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. సుమారు ఐదు దశాబ్దాల సినీ జీవితంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, సినీ ప్రియుల హృదయాలకు ఆమె సన్నిహిత మయ్యారు. ఆమె మరణంతో తెలుగు చిత్రసీమ ఒక…

పత్రికా చక్రవర్తి రాఘావాచారి

పత్రికా చక్రవర్తి రాఘావాచారి

October 30, 2019

( రాఘావాచారి కిడ్నీ క్యాన్సర్ తో హైదరాబాద్లో 28-10-19 న తుదిశ్వాస విడిసారు.) తెలుగు పత్రికా రచయితల్లో నిరుపమానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో పండి తుడు. ఆయన మూర్తీభవించిన నిజాయితీపరుడు. ఆ నిజాయితీ వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాంప్రదాయక అష్టగోత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయిదో ఏటి నుంచే ప్రబంధాలు,…

ఎ.ఎస్. మూర్తి కుంచె అగిపోయింది

ఎ.ఎస్. మూర్తి కుంచె అగిపోయింది

October 20, 2019

అటు సినీరంగంలోను ఇటు పత్రికారంగంలో చిత్రకారులుగా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఎస్.మూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరులో పార్వతమ్మ – రాజలింగం దంపతులుకు జన్మించారు. వీరి పూర్తి పేరు అడ్డుగుల సత్యనారాయణమూర్తి. చిత్రకళ పై అభిరుచితో చదువుకు స్వస్తి చెప్పి 1957లో మద్రాసు కు వచ్చారు. మూడేళ్లు ప్రముఖ చిత్రకారులు కేతా సాంబమూర్తి వద్ద శిష్యరికం చేసి…

‘సంప్రదాయం’ తో వేణుమాధవ్

‘సంప్రదాయం’ తో వేణుమాధవ్

October 1, 2019

దాదాపు దశాబ్దానికి పైగా తెలుగు తెరపై నవ్వుల పండించిన నటుడు వేణుమాధవ్. వెండితెరపై కనపడగానే నవ్వుల పూయించడంలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. చదువంతా కోదాడలోనే సాగింది. వేణుమాధవ్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. నాలుగో తరగతి…

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల(70) శుక్రవారం (02-08-19) న కన్నుమూసారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు. 2018లో తన భార్య లక్ష్మి మృతి ఆయనను ఎంతోగానో కలిచివేసింది. దీంతో…

హాస్యంలో ‘అల్లు’ వారి శైలి వేరు…

హాస్యంలో ‘అల్లు’ వారి శైలి వేరు…

తెలుగు చిత్రసీమలో హాస్య నటులుగా ప్రఖ్యాతి చెందిన వాళ్లలో రేలంగి, రమణారెడ్డి కోవకు చెందిన నటులు అల్లు రామలింగయ్య. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు కనిపించేది. తన చమత్కార అభినయంతో ఆయన నవ్వించేవారు, అలరించేవారు. తొలినాళ్లలో ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న కామెడీ కేరెక్టర్లలో తనదైన ప్రత్యేక శైలిలో నటించి, ప్రేక్షకుల హృదయాలపై చెరిగిపోని…