“మనిషికీ మనిషికీ మధ్య” కు బహుమతి

“మనిషికీ మనిషికీ మధ్య” కు బహుమతి

August 15, 2022

భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, న్యూఢిల్లీ, తిరుమల TTD సౌజన్యంతో అభినయ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటికలు పోటీలు తిరుపతి మహతీ ఆడిటోరియంలో జరిగాయి. క్రాంతి ఆర్ట్ థియేటర్స్ నెల్లూరు వారి “మనిషికీ మనిషికీ మధ్య” నాటికలో ఉత్తమ రచన తాలబత్తుల వెంకటేశ్వరరావు, ఉత్తమ ప్రతినాయకుడు చిల్లర సుబ్బారావు అవార్డులు పొందారు. ఈ నాటిక మూలకథ:గంటా…

భరతజాతి యశోగీతి

భరతజాతి యశోగీతి

August 14, 2022

భరతజాతి యశోగీతి పాడవోయి సోదరావీనుల విందుగా నాద సుధా ఝరులు జాలువార వేదమాత నా ధరణి వేల సంస్కృతుల భరణియజ్ఞాలకు యాగాలకు ఆలవాలమైన ఆవనివాల్మీకి వ్యాసులు పోతన నన్నయ్యాదులసారస్వత పరిమళాల వారసత్వమును చాటుచు ఆత్మబోధనందించే గీతాచార్యుడు నాడేగౌతమ బుద్ధుని యానము శాంతి మార్గమును చాటేఅద్వైతం పంచే ఆదిశంకరులు నలుదిశలసనాతనమే సకల ధర్మ సంగమ సుక్షేత్రమని జాతిపిత గాంధీజీ నెహ్రూ…

“భారత్ హమారా”  బాలల చిత్రకళా ప్రదర్శన

“భారత్ హమారా” బాలల చిత్రకళా ప్రదర్శన

August 13, 2022

ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ కు సంస్కృతి పురస్కార ప్రదానం ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా హైదర్ గూడ గ్రామములో ఉన్న సంస్కృతి కళా కేంద్రంలో నేడు (13-08-2022) “భారత్ హమారా” అంతర్జాతీయ బాలల చిత్రకళా ప్రదర్శన ప్రారంభం మరియు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్…

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

August 6, 2022

మిత్రులారా, వచ్చే నెల సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో న్యూజిలాండ్ వేదికగా అంతర్జాలంలో జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా,సాహిత్యాభిమానులకు సాదర ఆహ్వానం. ఈ పరంపరలో గత ఏడు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు భారత దేశం, అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలలో దిగ్విజయంగా జరిగిన సంగతులు మీకు…

జాతీయ పతాక పిత – పింగళి

జాతీయ పతాక పిత – పింగళి

August 2, 2022

స్వతంత్ర భారతావనికి ప్రతీకమువ్వన్నెల జాతీయ పతాకస్వతంత్ర భారతికి ఓ తెలుగువాడుబహుకరించిన నూలు సువర్ణ పతకం – ఈ త్రివర్ణ పతాకం !జాతీయ జెండా రూపొందించిన పింగళి వెకయ్య తెలుగు బిడ్డఈ పింగళి పుట్టిన … భట్లపెనుమర్రు తెలుగుగడ్డస్వాతంత్ర అమృతోత్సవ వేళ – ఈ సంవత్సరమంతా అఖండ భారతావనిలోఇంటింటా ఎగరాలి మన జాతీయ జెండా – కావాలి ఇదే మనందరి…

“హాస్యమేవ జయతే” అంటున్న “సుమధుర కళా నికేతన్”

“హాస్యమేవ జయతే” అంటున్న “సుమధుర కళా నికేతన్”

July 27, 2022

(సుమధుర 25 వ హాస్య నాటికల పోటిలు – విజయవాడలో 2022 జూలై 29, 30, 31 తేదిలలో…) నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం…, 1973 వ సం.లో విజయవాడలోఓ శుభ ముహూర్తంలో, ధృడమైన, శుభసంకల్పంతో ఓ “నవ్వుల పువ్వు” మొగ్గ తొడిగింది.దాని అందమైన పేరే…”సుమధుర కళా నికేతన్ “. సుమధుర(O) కళానికేతన్ చరితం: “సుమధుర” వ్యవస్థాపకులు శ్రీ…

సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది…”కళల కాణాచి తెనాలి”

సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది…”కళల కాణాచి తెనాలి”

July 19, 2022

జయహో..”ఝనక్ ఝనక్ పాయల్ భాజే” “కళల కాణాచి తెనాలి”… రంగస్థల వైభవాన్ని ఇనుమడింపజేస్తున్న వేదిక.______________________________________________________________________సుప్రసిద్ధ తెలుగు సినీ రచయిత, మాటలమాంత్రికులు, డాక్టర్ బుర్రా సాయిమాధవ్ గారు ఈ వేదిక స్థాపకులన్నది అందరికీ తెలిసిందే.వారసత్వ కళారాధనలో నిత్యవిద్యార్ధిగా.. సినీజగత్తులో పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ… ఎంతో ఒద్దికగా స్వస్థలం తెనాలిలో రంగస్థల పండుగకు ముచ్చటైన తోరణంగా నిలుస్తున్నారు ఆయన. ఈ విషయం…

దార్శనికత గల కార్టూనిస్ట్ –  కరుణాకర్

దార్శనికత గల కార్టూనిస్ట్ – కరుణాకర్

July 18, 2022

కార్టూన్ అనేది… విశ్వభాష. అందుకే కార్టూన్ కు ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఒక చిన్న బొమ్మలో బోలెడన్ని భావాలను… ఆలోచనలను రేకెత్తించగలడు కార్టూనిస్ట్. అందుకే అన్ని దిన పత్రికలలో కార్టూన్ కు మొదటి పేజీలోనే స్థానం కల్పిస్తారు. ఎందుకంటే… కార్టూనిస్ట్ సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తాడు !కార్టూనిస్ట్ సామాన్యుని కష్టాలను తన కార్టూన్లలో చూపిస్తాడు !!కార్టూనిస్ట్ సామాజిక మార్పును…

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

July 9, 2022

నేడు జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలు… ప్రముఖ రంగస్థల సీనియర్‌ నటి సురభి జమునా రాయలు ప్రథమ వర్థంతి సంధర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నటి సురభి జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ రంగస్థల సినీనటి శ్రీమతి సుభాషిణి, రంగస్థల చిత్రకారుడు కొనపర్తి ఆనంద్ వున్నారు. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సంస్థ…

విశ్వ నటచక్రవర్తి రంగారావు

విశ్వ నటచక్రవర్తి రంగారావు

July 4, 2022

సినిమాలలో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్.వి. రంగారావు చలనచిత్రరంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. పాతాళభైరవి సినిమా విడుదలయ్యేదాకా రంగారావు సినిమారంగంలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మోజుతో చేతికందిన ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. తొలిరోజుల్లో రంగారావు నటజీవితం వడ్డించిన విస్తరి కాదు. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు…