శాస్త్రీయ నాట్యంతో మనోవికాసం-కళాకృష్ణ

శాస్త్రీయ నాట్యంతో మనోవికాసం-కళాకృష్ణ

May 9, 2022

ఒక డాన్స్ స్కూల్ వార్షికోత్సవం అంటే ఎలా ఉంటుంది? ఒక్కో ఐటెం లో 30 మందిని నిలబెట్టి ఏదో చేసేశారు అనిపిస్తారు. డ్రెస్ రెంట్ కు తెచ్చేసి వేయిస్తారు. అది సరిపోయిందో లేదో పట్టించుకోరు. మేకప్ అయితే ఏదో అద్ది రుద్దేసి మొత్తానికి మమ అనిపిస్తారు. రవీంద్రభారతి లాంటి పెద్ద వేదికల్లో సైతం ఇదే తంతు గత పాతికేళ్లుగా…

కృష్ణా యూనివర్శిటీలో ‘చిత్రకళా ప్రదర్శన’

కృష్ణా యూనివర్శిటీలో ‘చిత్రకళా ప్రదర్శన’

May 8, 2022

కృష్ణా విశ్వవిద్యాలయం మరియు మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్తంగా దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో మే 6వ తేదీన 2వ జాతీయ చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. ఈ చిత్రకళా ప్రదర్శనను శుక్రవారం ఉదయం 11.00 గంటలకు కేయూ ఉపకులపతి కె.బి.చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు…

దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత… కన్నాంబ

దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత… కన్నాంబ

May 7, 2022

టాకీలు మొదలైన కొత్తల్లో… అంటే 1935 నుంచి 1964 వరకు దాదాపు 29 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ చిత్రరంగానికి వచ్చిన కొత్తల్లోనే మరొక అందాల నటి కాంచనమాల కూడా సినీరంగ ప్రవేశం చేసింది. కాంచననమాలకు ధీటుగా కన్నాంబ సౌందర్యంలో ఆమెతో పోటీపడింది. అయితే రాశిలో కన్నాంబ చిత్రసీమలో…

బుద్ధప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం

బుద్ధప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం

April 25, 2022

సాంస్కృతిక శిఖరం వై.కె.నాగేశ్వరరావు గారిని అందరూ స్మరించుకుంటున్నారు. నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జంట నగరాల్లోని పలు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమి వారు శుక్రవారం (22-4-22) హైదరాబాద్, త్యాగరాయ గానసభ లో వైవిధ్య కార్యక్రమం నిర్వహించి వై.కె.గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేకంగా వై.కె.స్మారక జీవన సాఫల్య…

జర్నలిస్టులు సమాజానికి టార్చ్  లైట్లు

జర్నలిస్టులు సమాజానికి టార్చ్ లైట్లు

April 22, 2022

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త అధ్వర్యంలో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు సమాజంలో నాలుగో స్తంభం లాంటి జర్నలిస్టులు ఒక దిక్సూచిలా శ్రమిస్తుంటారని, త్యాగాలు మినహా ఆర్ధిక సంపాదన ఉండదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. జర్నలిజం వృత్తి అంటే కత్తి మీద సాము చేయడమేనని ఆయన అభివర్ణించారు.బుధవారం(20-04-22న)…

చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ‘శ్రీప్రభాతాలు’

చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ‘శ్రీప్రభాతాలు’

April 18, 2022

హైదరాబాద్, మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏప్రిల్ 16న, శనివారం ‘శ్రీప్రభాతాలు’ పేరిట ఏర్పాటు చేసిన డిజిటల్ పెయింటింగ్స్ చిత్ర ప్రదర్శనను ప్రముఖ హాస్య నటుడు, హాస్యబ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిత్రకారుడు ప్రభాకర్ తో కలిసి ప్రదర్శనలోని చిత్రాలను తిలకించారు. ఆర్టిస్ట్ అనుపోజు ప్రభాకర్ గారు…

విశాఖలో శ్రీనివాసరావు ‘ఒన్మేన్ షో’

విశాఖలో శ్రీనివాసరావు ‘ఒన్మేన్ షో’

April 18, 2022

దుబాయ్ కి చెందిన ఆర్ట్స్ and క్రాఫ్ట్స్ వారు ఆన్లైన్ తరహాలో లార్డ్ హనుమాన్ కి సంభందించి “సంకటమోచన్“అనే ప్రత్యేక మైన అంశముపై అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పెయింటింగ్ competition”లో విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కనుమూరి శ్రీనివాసరావుకు award రావటం జరిగింది. విశాఖపట్నం, Dys ఆర్ట్ గ్యాలరీలో ఏప్రిల్ 17వ తేదీన విశాఖ నగరానికి చెందిన…

వేమన నాటకం – కందుకూరి నృత్యరూపకం

వేమన నాటకం – కందుకూరి నృత్యరూపకం

April 15, 2022

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళా పీఠం, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఏప్రిల్ 15 వ తేదీన వేమన నాటకం మరియు 16 తేదీన సంస్కరణోద్యమ ఖడ్గదారి కందుకూరి – సంగీత నృత్యరూపకం ప్రదర్శించబడును. సమయం సాయత్రం గంట.6.30 ని.లకు… అందరూ ఆహ్వానితులే… వినురవేమ – నాటకం 400 సంవత్సరాల క్రితం తెలుగునాట…

ఘనంగా చిత్రకళా ప్రదర్శన-బహుమతి ప్రదానోత్సవం

ఘనంగా చిత్రకళా ప్రదర్శన-బహుమతి ప్రదానోత్సవం

April 12, 2022

భావిచిత్రకారులను ప్రోత్సహిస్తూ, చిత్రకళోపాధ్యాయులను ప్రోత్సహిస్తూ చిత్రకళారంగంలో పేరొందిన సంస్థ విజయవాడకు చెందిన డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి. 9వ జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శన, బహుమతి ప్రదానోత్సవం ఏప్రిల్ 9న, శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ బాలోత్సవ్ భవన్ లో ఘనంగా జరిగింది. 64కళలు.కాం పత్రిక ఎడిటర్ కళాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో చిత్రకళా…

కృష్ణా యూనివర్సిటిలో ఆర్ట్ ఎగ్జిబిషన్

కృష్ణా యూనివర్సిటిలో ఆర్ట్ ఎగ్జిబిషన్

April 9, 2022

మే 6న కృష్ణా విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్ కాంపిటీషన్స్ కృష్ణా విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాలలతో పాటుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలలో ఉన్నత విద్యా అభ్యశిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థుల యొక్క వివిధ కళలలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే ఉద్దేశ్యంలో భాగంగా “జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్…